బీజేపీ విరాళాల సేక‌ర‌ణ‌

మంచిర్యాల : భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్టీ నిధి కోసం విరాళాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. మంగ‌ళ‌వారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నమో యాప్ ద్వారా ప్రతి బిజెపి కార్యకర్త రూపాయలు రూ.5, రూ.10, రూ. 50, రూ.100, రూ. 500, రూ.1000 వరకు తమకు తోచినంత సూక్ష్మ విరాళం పార్టీ నిధికి విరాళం అందించవ‌చ్చ‌న్నారు. ప్రతి కార్యకర్త ఈ విరాళ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల‌న్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు,పెద్దపల్లిపురుషోత్తం,రవీందర్ రావు,రజినిష్ జైన్,పులగంతిరుపతి,పట్టివెంకటకృష్ణ,జోగులశ్రీదేవి,బియ్యలసతీష్ రావు,గాజుల ప్రభాకర్,బుద్దారపురాజమౌళి,కుచాడిసతీష్,పూదరిరమేష్,బోయినిదేవేందర్,నాగులరాజన్న, రజులాల్ యాదవ్, మేన సూరి, జాడి సత్యనారాయణ, కుప్పిరాలవిజయ్,దేవిసాయి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like