కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు.

హోం మంత్రిగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

రెవెన్యూ మంత్రిగా భట్టి విక్రమార్క

ఆర్థికశాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు

పురపాలక శాఖ మంత్రిగా కోమటిరెడ్డి

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి : సీతక్క

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి : కొండా సురేఖ

బీసీ సంక్షేమ శాఖ మంత్రి : పొన్నం ప్రభాకర్‌

రోడ్లు, భవనాల శాఖ మంత్రి : తుమ్మల

పౌర సరఫరాల శాఖ మంత్రి : జూపల్లి కృష్ణారావు

నీటిపారుదలశాఖ మంత్రి : పొంగులేటి

ఆరోగ్యశాఖ మంత్రి : దామోదర రాజనర్సింహ్మా

You might also like