లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..

మొరం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది. బండల నాగాపూర్, పొచ్చెర గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలో మొరంలోడ్‌తో బండల్ నాగపూర్ నుంచి పొచ్చరా వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. పక్కనే విద్యుత్ స్థంబం సైతం కూలిపోయింది.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like