భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి హ‌త్య చేసిన భ‌ర్త‌

Husband hacked his wife to death with an axe:క‌ట్టుకున్న భార్య‌ను క‌డ‌తేర్చాడో వ్య‌క్తి.. గొడ్డ‌లితో దారుణంగా న‌రికి చంపేశాడు. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బ‌న మండ‌లం నారాయ‌ణ‌పూర్‌లో గ‌జ్జ‌ల తిరుప‌తి అనే వ్య‌క్తి భార్య‌ను దారుణంగా హ‌త్య చేశాడు. ఈ రోజు ఉద‌యం భార్య స్ర‌వంతిని గొడ్డ‌లితో న‌ర‌క‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. అయితే హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like