బంద్‌లో మంత్రి వివేక్‌

Minister Vivek in the bandh:మంచిర్యాల జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చెన్నూర్, మందమర్రి పట్టణంలో జ‌రుగుతున్న బీసీ బంద్ కు మంత్రి వివేక్ (Minister Vivek) మద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు.42 శాతం రిజర్వేషన్ల తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బీసీ రిజ‌ర్వేష‌న్(BC Reservation) విష‌యంలో రాహుల్ గాంధీకి క్రెడిట్ వస్తుందని కేంద్రం బీసీ రిజర్వేషన్లకు సహకరించడం లేదని మంత్రి వివేక్ ఆరోపించారు..

Get real time updates directly on you device, subscribe now.

You might also like