మండప నిర్మాణం అడ్డుకోవద్దు..
Telangana State SC and ST Commission Chairman Bakki Venkataiah: బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డబస్తిలో 21వార్డ్ లో ఇటీవల కూల్చివేసిన వినాయక మండప నిర్మాణాన్ని అడ్డుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య…