వరదలో చిక్కుకున్న యువకులు..
Youths trapped in the flood: చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు యువకులు వాగులో చిక్కుకుపోగా, స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో వాగు అవతల చిక్కుకుపోయిన నలుగురు యువకులు స్థానికులు కాపాడారు. కాసిపేట…