సింగరేణి పైపుల లొల్లి..
Singareni:సింగరేణిలో ఓ అధికారి ఇచ్చిన పైపులు లొల్లికి దారి తీస్తున్నాయి. ఆ వ్యవహారంలో పరిస్థితి కాస్తా సీరియస్ అవడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లిలో వినాయకుడి మంటపం…