తుఫాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఆరా..

CM Revanth Reddy: మొంథా తుపాన్(Cyclone Montha) ప్రభావంపై అధికారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఆయ‌న మొంథా తుఫాన్ ప్ర‌భావంపై అధికారులతో మాట్లాడారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల…

దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకువ‌స్తున్న తుఫాన్‌

Cyclone Montha: ఆంధ్రాను అత‌లాకుత‌లం చేసిన మొంథా తుఫాన్(Cyclone Montha) తెలంగాణ వైపు దూసుకువ‌స్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి…

న‌ల్ల నేల‌పై ఎగిరిన ర‌గ‌ల్ జెండా సికాస‌

ఎర్ర‌పోస్టర్ ప‌డిందంటే చాలు బొగ్గు పెల్ల బ‌య‌టికి వ‌చ్చేది లేదు.. లారీ ప‌య్య తిరిగేది లేదూ... కేవ‌లం సిగ‌రేట్ అట్ట‌పెట్టె మీద రాసిస్తే చాలు బొగ్గుబాయిల‌న్నీ బంద్ పెట్టేది. క‌ష్టాల్లో ఉన్న కార్మికుల‌కు అండ అయ్యింది... న‌ల్ల సూరీళ్ల బువ్వ…

ఆర్ఎస్‌యూ నుంచి అగ్ర‌నాయ‌కుడి దాకా..

Maoist Party:ఆర్ఎస్‌యూతో ప‌రిచ‌యం... అది కాస్తా అడ‌విలోకి తీసుకువెళ్లింది... 45 ఏండ్ల పాటు సాయుధ పోరాటానికి కార‌ణ‌మైంది... ఆయుధాలు వ‌దిలిపెట్టి లొంగిపోవాల‌నే చ‌ర్చ సంద‌ర్భంగా చావో రేవో తేల్చుకోవాల‌ని పిలుపునిచ్చి ఆయ‌నే లొంగిపోవ‌డం అటు…

బండితో పాటు చంద్రన్న కూడా..

Maoist party:తెలంగాణ డీజీపీ ముందు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్‌ తో పాటు మావోయిస్టు కీలక నేత ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న సైతం లొంగిపోయారు. తెలంగాణ SIB కీలక ఆపరేషన్‌ నిర్వహించింది. పార్టీ సిద్ధాంతాలను నిర్మించిన పుల్లూరి ప్రసాద్ రావు…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి

Indiramma houses:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు. మంగళవారం కాగజ్ నగర్లోని సర్ సిల్క్ కాలనీ వార్డు నెంబర్ 1 లో నిర్మిస్తున్న…

జాబ్ మేళాలతో 23,650 మందికి ఉద్యోగాలు

Singareni: ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి స్వప్నం తగిన విద్యార్హతలు ఉన్నా, హైదరాబాద్ నగరంలో కంపెనీల చుట్టూ తిరిగినా ఉద్యోగం లభిస్తుందన్న హామీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువత ముంగిటకే హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలను…

డీజీపీ ఎదుట లొంగిపోయిన బండి ప్ర‌కాష్‌

Maoist Party:మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్న త‌రుణంలో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్(Bandi Prakash alias Prabhat) పోలీసులకు లొంగిపోయారు. ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar…

ఒకే గ్రూపునకు నాలుగు మద్యం షాపులు

మంచిర్యాల జిల్లాలో ఒకే గ్రూపునకు వరుసగా నాలుగు ఊళ్ళలో వైన్ షాపులు దక్కాయి. లక్షెట్టిపేట, జన్నారానికి చెందిన 29 మంది కలిసి 29 దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి లక్షెట్టిపేటలో ఒకటి, ముత్యంపేటలో ఒకటి, మేదరపేటలో ఒకటి, జన్నారంలో మరొకటి నాలుగు…

ఒకే మ‌హిళ‌కు ద‌క్కిన రెండు షాపులు

Tenders for liquor shops in Telangana:కొంద‌రు ఎంత చేసినా... ఎన్ని చేసినా... క‌లిసి రాదు.. కానీ కొంద‌రికి మాత్రం అదృష్టం ఎలా త‌లుపు త‌డుతుందో తెలియ‌దు.. తెలంగాణ‌లో మద్యం దుకాణాల టెండర్లు ద‌క్కించుకునే పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు.…