కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్

Heavy Rains in Telangana:రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎనిమిది గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షం పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చెరువుల నుంచి వరద నీరు భారీగా…

ఖైరతాబాద్ గణేశుడి క్యూ లైన్లో గర్భిణీ ప్రసవం..

Ganesh Chaturthi 2025:ఖైరతాబాద్‌ మహా గణనాయకుడి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో…

మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం…

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామ‌ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో టి.ఎన్.జి.ఓ. హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి…

విద్యార్థి ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

Negligence that cost a student's life:గిరిజన పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. తిర్యాణి మండలంలోని ఆరో తరగతి విద్యనభ్యసిస్తున్న ఆత్రం అనురాగ్ డెంగు జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...…

ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవం

Adilabad:జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారూ.…

కార్మిక పోరాట సభకు రండి

BMS:భూపాల‌ప‌ల్లిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(BMS) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే "కార్మిక పోరాట బహిరంగ" సభకు రావాల‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కు బీఎంఎస్ ప్ర‌తినిధులు ఆహ్వానం ప‌లికారు. భూపాల‌ప‌ల్లిలో సెప్టెంబ‌ర్ 3న ఈ స‌భ నిర్వ‌హించారు. ఈ…

బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా..?

Mancherial MLA Prem Sagar Rao:అభివృద్ధి విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే…

మాట త‌ప్పిన ప్ర‌భుత్వాన్ని నిల‌దీయండి

Balka Suman:ఆచరణ సాధ్యంకాని హామీ లిచ్చి అధికారంలోకి వచ్చి మాట నిలుపుకోని కాంగ్రెస్ సర్కారును ఊరూరా నిలదీయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ స‌ర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మ‌లు…

యూరియా కోసం ఎమ్మెల్యే ఆందోళ‌న

Sirpur MLA Palvai Harishbabu:యూరియా కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు. కొన్ని చోట్ల చెప్పులు, మ‌రికొన్ని చోట్ల పాస్ పుస్త‌కాలు పెట్టుకుని మ‌రీ ఉద‌యం నుంచి సాయంత్రం దాకా ప‌డిగాపులు ప‌డుతున్నారు. ఇంకొన్ని చోట్ల అయితే…

పెండ్లి సంబంధం చూస్తానంది… ఇల్లు మొత్తం దోచేసింది..

మీకు తెలిసిన వాళ్లు ఉంటే చెప్పండి.. నేను పెండ్లి సంబంధాలు చూస్తాన‌ని చెప్ప‌డంతో వారు న‌మ్మారు.. అయితే ఇంట్లో వాళ్ళను పెళ్లి సంబంధం పేరుతో బ‌య‌ట‌కు పంపిన ఓ మ‌హిళ ఇంట్లో చోరీకి పాల్ప‌డింది.. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలోని తాళ్లగురిజాలలో…