Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బంద్‌లో మంత్రి వివేక్
Minister Vivek in the bandh:మంచిర్యాల జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చెన్నూర్, మందమర్రి పట్టణంలో జరుగుతున్న బీసీ బంద్ కు మంత్రి వివేక్ (Minister Vivek) మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ స్వచ్ఛందంగా బంద్…
బంద్ కి మద్దతుగా ఆందోళన
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్…
తల్లిదండ్రుల సాక్షిగా.. ఎలాంటి రాద్దాంతం జరగలేదు..
Minister Seethakka:`నన్ను కన్న సమ్మయ్య, సమ్మక్క సాక్షిగా చెబుతున్నా.. క్యాబినెట్‌లో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. కేవలం ఎజెండా, ప్రజా సమస్యలపై మాత్రమే చర్చ జరిగింద`ని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్…
అరెస్టులొద్దు… విచారణ ఆపొద్దు..
Madhukar Suicide Case:బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధూకర్ ఆత్మహత్య కేసు విషయంలో నిందితులను అరెస్టు చేయవద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. అదే సమయంలో కేసు విచారణ సైతం ఆపొద్దని... నిందితులు విచారణకు సహకరించాలని…
సింగరేణి కార్మికులకు రూ. 400 కోట్లు బోనస్
Diwali Bonus To Singareni Workers: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిసారి…
మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు
The biggest surrender in Maoist history:మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్ సహా 208 మంది నక్సలైట్లు లొంగిపోయారు. బస్తర్ జిల్లాలోని జగ్‌దల్‌పూర్‌లో నిర్వహించిన నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో వారంతా జనజీవన…
నిందితుల అరెస్టు ఎప్పుడు సారూ..?
చైన్‌స్నాచింగ్ దొంగను గంటల వ్యవధిలోనే పట్టుకున్నాం... హత్య చేసిన హంతకున్ని 24 గంటల్లో అరెస్టు చేశాం... నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదు.. ఇవన్నీ తరచూ పోలీసులు చెప్పేవి.. మనం వినేవి... మరి కొందరు కాంగ్రెస్…
కోతులను తరిమేందుకు కొండముచ్చు ఫ్లెక్సీలు
కోతులను తరిమేందుకు ఆ గ్రామస్తులు ఓ సూపర్ ఐడియా అనుసరిస్తున్నారు. గ్రామాల్లో కోతుల బెదడ... అవి చేసే అల్లరి ఇంతా అంతా కాదు... ఒకేసారి గుంపులకు గుంపులుగా ఇళ్లలోకి వెళ్లి చేతికి దొరికిన వస్తువులను తీసుకెళుతున్నాయి. ఎవరైనా వాటిని…
పోలీసుల నిర్లక్ష్యంతో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు
Mancherial District BJP President Nagunuri Venkateswar Goud:వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్ ఆత్మహత్యకు కారకులైన నిందితులు పోలీసుల నిర్లక్ష్యంతోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరి…
సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు
తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్పీని కొట్టేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల…