Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బహిరంగ చర్చకు సిద్ధమా..?
Mancherial MLA Prem Sagar Rao:అభివృద్ధి విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే…
మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీయండి
Balka Suman:ఆచరణ సాధ్యంకాని హామీ లిచ్చి అధికారంలోకి వచ్చి మాట నిలుపుకోని కాంగ్రెస్ సర్కారును ఊరూరా నిలదీయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు…
యూరియా కోసం ఎమ్మెల్యే ఆందోళన
Sirpur MLA Palvai Harishbabu:యూరియా కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెప్పులు, మరికొన్ని చోట్ల పాస్ పుస్తకాలు పెట్టుకుని మరీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల అయితే…
పెండ్లి సంబంధం చూస్తానంది… ఇల్లు మొత్తం దోచేసింది..
మీకు తెలిసిన వాళ్లు ఉంటే చెప్పండి.. నేను పెండ్లి సంబంధాలు చూస్తానని చెప్పడంతో వారు నమ్మారు.. అయితే ఇంట్లో వాళ్ళను పెళ్లి సంబంధం పేరుతో బయటకు పంపిన ఓ మహిళ ఇంట్లో చోరీకి పాల్పడింది.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తాళ్లగురిజాలలో…
కాగజ్‌నగర్‌లో చోరీ…. కాజీపేటలో పట్టివేత..
కాగజ్‌నగర్‌లో చోరీ చేసి రైలులో పారిపోతున్న మహిళలను కాజీపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బ్రహ్మనందం నగల దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. నలుగురు మహిళలు నగలు కొనుగోలు కోసం…
ఘనంగా బడగ పండుగ…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం బడగ పండుగను వైభవంగా జరుపుకున్నారు. పొలాల అమావాస్య రోజున ఉపవాస దీక్షలు చేసి తర్వాత రోజు బడగ పండగను నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. బడగ పండగను పురస్కరించుకుని ఇండ్లలో పిండి వంటలు…
బాణం ఇక యుద్ధం…
TBGKS:సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ సంఘం ఆందోళన బాట పట్టనుంది. నిన్నా, మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న TBGKSకు కొత్త గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల…
మాదారం అడవుల్లోకి పెద్దపులి
A big tiger enters the Madaram forests: బెల్లంపల్లి రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులి శనివారం మాదారం అడవుల్లోకి ప్రవేశించినట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు. కొమురం భీమ్ జిల్లా మీదుగా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన పులి మూడు…
పదే పదే నేరాలకు పాల్పడితే “గ్యాంగ్ ఫైల్స్” ఓపెన్ చేయాలి
Police Commissioner Amber Kishore Jha: కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిని అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జులై నేర సమీక్షలో భాగంగా…
అవసరం లేకున్నా మందులు… అధిక ధరలకు విక్రయాలు..
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజల వైద్యం పేరుతో వంచిస్తున్నాయని దుయ్యబడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇలాంటి ఘటనే జరిగింది..
బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లికి…