Browsing Category

తాజా వార్తలు

ఆ ఇద్దరి నియామ‌కం ర‌ద్దు

Supreme Court cancel Kodandaram MLC post:గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన ప్రొఫెస‌ర్‌ కోదండారం, అలీఖాన్ నియామాకాల‌ను ర‌ద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన దేశ…

ముంపులో ముత్తాపూర్‌

Heavy Rains: రెండు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డ్డాయి. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు ఏక‌ధాటిగా కురిసిన వ‌ర్షాల‌కు వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వ‌ర్షం ప‌డ‌టంతో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. కొమురంభీమ్…

19న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఎన్నిక‌లు

Orient Cement Factory Elections:ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించేశారు. ఈ మేర‌కు కార్మిక శాఖ అధికారులు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 19న ఎన్నిక‌లు…

వ‌ర‌ద‌లో గ‌ర్భిణి… పోలీసులు ఏం చేశారంటే..

తెలంగాణ వ్యాప్తంగా మంగ‌ళ‌, బుధవారం రెండు రోజులు భారీ వ‌ర్షాల ప‌డుతున్నాయి. ముఖ్యంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచిర్యాల జిల్లా…

దంచికొట్టిన వాన‌

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం మూలంగా తెలంగాణ‌, ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప‌లు జిల్లాల్లో మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వ‌ర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఏకంగా…

ఏసీబీ వ‌ల‌లో ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగులు

ACB:తెలంగాణ‌లో ప్ర‌తి రోజూ ఏదో ఓ చోట లంచం తీసుకుంటూ దొరికిపోతున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌ట్టారు. ఒక‌రు డీఎంఅండ్‌హెచ్ఓ కార్యాల‌య ఉద్యోగి కాగా, మరొక‌రు మండ‌ల స‌ర్వేయ‌ర్‌. వీరిని…

కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర‌పూజ‌లు చేస్తారా..?

Occult worship at KCR's farmhouse: మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్షుద్ర‌పూజ‌లు చేస్తార‌ని గ‌తంలో ప‌లువురు నాయ‌కులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌న ఫామ్ హౌజ్‌లో అధికారం ద‌క్కించుకునేందుకు, ఎదుటి నాయ‌కులపై సైతం ఈ పూజ‌లు నిర్వ‌హిస్తార‌ని…

టెన్నిస్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తా

Tennis:హనుమకొండలో టెన్నిస్ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి. అజీజ్ ఖాన్ స్పష్టం చేశారు. సోమవారం హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్ స్టేడియంలోని టెన్నిస్ గ్రౌండ్లో…

హైడ్రా మార్షల్స్ ఆందోళ‌న..

హైదరాబాద్‎లో హైడ్రా మార్షల్స్ విధులు బ‌హిష్క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వారి వేత‌నాలు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో అసంతృప్తికి లోనైన మార్షల్స్ విధులను బహిష్కరించారు. హైడ్రా మార్షల్స్‌లో చాలా మంది మాజీ సైనికులు ఉన్నారు. వీరు నగరంలో…

కవితా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పు

INTUC Janak Prasad:10 ఏండ్లుగా సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కల్వకుంట్ల కవితదని, ఇప్పుడు కళ్ళలో మట్టి కొట్టే కల్లబొల్లి మాటలు చెబుతోందని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దుయ్యబట్టారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి, సింగరేణి…