డీఎస్పీ పై బదిలీ వేటు

ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.జైనూర్ అల్లర్ల నేపద్యంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ నూతన డీఎస్పీగా కరుణాకర్ ను నియమిస్తూ మల్టీ జోన్-I ఐ.జి.చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జైనూరులో Crpc సెక్షన్ 144 (బిఎన్ఎస్ఎస్ 163) కొనసాగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like