సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
మెస్ చార్జీల పెంపు పై విద్యార్థుల హర్షం
Palabhishekam for CM’s portrait:గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై తాండూరు జ్యోతిబాపూలే స్కూల్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, తాండూరు మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈసా మాజీ జడ్పిటిసి శాలిగాం బానయ్య, మాజీ ఎంపీటీసీ సిరంగి శంకర్, బండి పోషం, మాజీ జడ్పిటిసి సింగిల్ విండో డైరెక్టర్ మాసాడి తిరుపతి, మాజీ సర్పంచులు కాపర్తి సుభాష్, INTUC బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ పేరం శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, మైదం అనిల్, వెంకటేష్ గౌడ్, ఆకుల వెంకటేష్, కొండగర్ల అంజి తదితరులు పాల్గొన్నారు.