రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష

RGV: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు చెప్పింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేల్చింది. ఈ మేరకు ముంబై అంథేరి కోర్టుబి3 నెలల జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి RGV 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like