వ‌ర‌ద‌లో భారీగా కొట్టుకు వ‌చ్చిన కండోమ్ ప్యాకెట్లు

Condom packets washed away in huge quantities in the flood:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాల‌నీలు అన్నీ జ‌ల‌మ‌యం అవుతున్నాయి. వ‌ర‌ద‌ల‌తో జ‌న‌జీవ‌నం స్తంభించిపోతోంది. అయితే, ఇదే వ‌ర‌ద‌లో వేల సంఖ్య‌లో కండోమ్ ప్యాకెట్లు కొట్టుకురావ‌డంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప్ర‌జ‌ల వంతైంది.. మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో వ‌ర‌ద‌లో వేల సంఖ్య‌లో కండోమ్‌(నిరోధ్‌) ప్యాకెట్లు కొట్టుకురావ‌డంతో ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. హెచ్ఐవీ అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఐటీసీటీ సెంట‌ర్ల‌కు వీటిని స‌ర‌ఫ‌రా చేస్తుంది. అయితే, వాటిని అలాగే ఉంచ‌డం, నిర్ల‌క్ష్యం వ‌హించ‌డంతో వ‌ర‌ద‌లో భారీగా కొట్టుకుపోయిన‌ట్లు అనుమానిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like