శ్రీరాంపూర్ చేరుకున్న కవితక్క

kalvakuntla kavitha:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చేరుకున్నారు. హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి నివాసంలో సింగరేణి కార్మికులు, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ అడుతారు శ్రీరాంపూర్ లో బతుకమ్మ సంబురాలకు వెళ్తూ గోదావరిఖనిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కల్వకుంట్ల కవితకి హెచ్ఎంఎస్,సింగరేణి జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట HMS నేత రియాజ్ అహ్మద్, సింగరేణి తెలంగాణ జాగృతి అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like