బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా నిరంజన్
బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా బీమిని మండలానికి చెందిన బోనగిరి నిరంజన్ గుప్తాను నియమించారు. వైస్ చైర్మన్గా వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఆకుల లింగాగౌడ్ నియామకం అయ్యారు. సభ్యులుగా తలండి అశోక్, ఇప్ప రవి, తోట మధు, ఏనుగు మంజుల, సారాల శారద, గట్టు సంతోష్ కుమార్, దురిశెట్టి సత్యనారాయణ, దెబ్బటి రమేష్, నల్లుల సత్యనారాయణ, పెద్దబోయిన శంకర్, మంచర్ల రత్నాకర్, అప్పాల చంద్రశేఖర్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.