బ్రేకింగ్.. 3 రోజులు స్కూళ్లకు సెలవులు

తెలంగాణ ప్రభుత్వం 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండు రోజుల పాటు సైతం వ‌ర్షాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమ, మంగళ, బుధవారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like