బీజేపీ… కొత్త సైన్యం..

Telangana BJP:తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తూ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆ క‌మిటీని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ప్ర‌క‌టించారు. ముగ్గురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఎనిమిది మంది ఉపాధ్య‌క్షుల‌తో కొత్త క‌మిటీని ఏర్పాటు చేశారు.

జనరల్ సెక్రటరీలు
1 గౌతమ్ రావు,
2 వీరేందర్ గౌడ్
3 వేముల అశోక్

ఉపాధ్యక్షులు
1 బూర నర్సయ్య గౌడ్
2 కాసం వెంకటేశ్వర్లు
3 బండారి శాంతికుమార్
4 చిట్ల జయశ్రీ
5 కొల్లి మాధవి
6 కల్యాణ్ నాయక్
7 రఘునాథ్ రావు
8 బండ కార్తీకారెడ్డి

సెక్రటరీలు
1 ఓఎస్ రెడ్డి
2 కొప్పు భాష
3 భరత్ ప్రసాద్
4 బండారు విజయలక్ష్మి
5 స్రవంతి రెడ్డి
6 కరణం పరిణిత
7 బద్దం మహిపాల్ రెడ్డి
8 తూటుపల్లి రవికుమార్

ట్రెజరీగా దేవకీ వాసుదేవ్

జాయింట్ ట్రెజరీగా విజయ్ సురానా జైన్

చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఎన్వీ సుభాశ్

వివిధ మోర్చాలకు అధ్యక్షుల ప్రకటన
1 మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి
2 యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా గణేశ్ కుండె
3 కిసాన్ మోర్చా బస్వాపురం లక్ష్మీనర్సయ్య
4 ఎస్సీ మోర్చా కాంతికిరణ్
5 ఎస్టీ మోర్చా నేనావత్ రవినాయక్
6 ఓబీసీ మోర్చా గంధమల్ల ఆనంద్ గౌడ్
7 మైనార్టీ మోర్చా సర్దార్‌ జగన్మోహన్ సింగ్

Get real time updates directly on you device, subscribe now.

You might also like