ఆటోబోల్తా… తప్పిన ప్రమాదం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి వద్ద ఆటో బోల్తా పడటంతో ప్రమాదం సంభవించింది. బెల్లంపల్లి నుండి నెన్నెల మండలం గొల్లపల్లికి కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తిరుపతి కి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.