డప్పుకొట్టి, పాడె మోసి..
మంచిర్యాల జిల్లాలో బీజేపీ నాయకుడు, చైతన్య విద్యాసంస్థల అధినేత ముల్కల్ల మల్లారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. మల్లారెడ్డి పాడెను మోయడమే కాకుండా, సైతం కొట్టారు. గతంలో నల్లాల ఓదెలు పాఠశాల నిర్వహించిన నాటి నుంచి ముల్కల్ల మల్లారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే ఓదెలు భావోద్వేగానికి గురయ్యారు.