గుండెపోటుతో ఏఎస్ఐ మృతి తాజా వార్తలు By naandi newsteam Last updated May 9, 2022 700 మంచిర్యాల : నస్పూర్ పోలీస్ స్టేషన్ అదనపు ఎస్సై గుండె పోటుతో మృతి. అదనపు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ కు గుండె పోటు రావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.