సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడి మృతి

Singareni Mine Accident: గోదావరిఖని (ALP) ఆడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు. మంగళవారం రాత్రి 2వ షిఫ్టు రాత్రి 8:30 గంటలకు మల్టీ జాబ్ వర్కమెన్ (MJW) బోర్ల సారయ్య అనే కార్మికుడు 86 లెవెల్ జంబో మిషన్ వద్ద పని చేస్తున్నాడు. మిషన్ హైడ్రాలిక్ హోస్ పేలింది. ఈ ప్రమాదంలో సారయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like