అదనపు కట్నం కోసం హత్య..

అదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం రాజారంలో విషాదం.అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. వివాహిత కృష్ణవేణి నిన్న రాత్రి మరణించింది. అదనపు కట్నం కోసమే కూతురుని అల్లుడు హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like