అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయాన్నే మహిళలు…పిల్లలు రంగురంగుల ముగ్గులతో వారి వారి ఇంటి ముంగిళ్ళన్ని అందంగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే బేబీ శ్రీనిత్య వేసిన ఈ ముగ్గుని నాంది న్యూస్ క్లిక్ అనిపించింది

Get real time updates directly on you device, subscribe now.

You might also like