నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన 50 మందిపై కేసు న‌మోదు

Violation of election regulations:ఎన్నిక‌ల్లో నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన 50 మందిపై కేసులు న‌మోదయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, మద్యం పంపిణీ, రాత్రివేళ అక్రమ ప్రచారం, సైలెన్స్ పీరియడ్ ఉల్లంఘన, అనుమతి లేని విజయోత్సవ…

టాస్ ద్వారా గెలిచిన అభ్య‌ర్థులు

Toss:అదృష్టం ఎప్పుడు ఎవ‌రిని వ‌రిస్తుందో తెలియ‌దు.. అలా ఈ అభ్య‌ర్థుల‌ను అదృష్టం వ‌రించి స‌ర్పంచ్‌ల‌య్యారు. వివ‌రాల్లోకి వెళితే... తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌ధ్యాహ్నం నుంచి ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.…

త‌క్కువ ఓట్లతో… త‌ల‌రాత మారింది..

Election Results: స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క ఓటు కీల‌క‌మే అని నేత‌లు భావిస్తుంటారు. ఈ స‌మ‌యంలో ఓ చిన్న పొర‌పాటు జ‌రిగినా అభ్య‌ర్థి భ‌విత‌వ్యం త‌ల‌కిందులు అవ‌డం ఖాయం. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా జ‌రిగిన మొద‌టి విడ‌త స్థానిక…

అదుపు తప్పిన RTC బస్సు

ఆదిలాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ x రోడ్ వద్ద RTC బస్సు అదుపుతప్పింది. టైర్ పేలడంతో బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్ళింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 70 మంది…

890 గ్రామ పంచాయతీల ఏకగ్రీవం

Local body elections in Telangana:తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి 890 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని(State Election Commissioner Rani Kumudini) తెలిపారు. బుధ‌వారం ఆమె మీడియాతో…

ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతూ దొరికిపోయాడు

పంచాయతీ ఎన్నికల సంద‌ర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్న వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు నార్నూర్ సీఐ అంజమ్మ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తిపై నార్నూర్ పోలీసుస్టేషన్‌లో Cr.No.134/2025 తో పంచాయతీ రాజ్ చట్టం కింద కేసు నమోదు…

బీఆర్ఎస్ కార్య‌క‌ర్త హ‌త్య‌

Sarpanch Election:స్థానిక ఎన్నిక‌ల్లో ర‌క్తం చిందింది. సర్పంచ్‌ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణలో ఎన్నికలు ఓ హ‌త్యకు దారి తీశాయి. సూర్యాపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య…

ఆ ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించండి

సర్పంచ్ ఎన్నికల్లో విధులు నిర్వ‌హించే సింగరేణి ఉద్యోగులకు స్పెషల్ ఎలక్షన్ లీవ్ లకు బదులు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. మందమరి జీఎంను కలిసిన అనంత‌రం వారు మాట్లాడుతూ స్పెషల్ ఎలక్షన్ లీవ్ ఇవ్వడం వలన సింగరేణి…

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారు

Balka Suman:అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెబుతారని టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్…

బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణ స్వ‌చ్ఛంద బంద్‌

Bellampalli town bandh: రోడ్డు వెడ‌ల్పు ముసుగులో వ్యాపారం జ‌రుగుతోందని బీజేపీ జిల్లా ఉపాధ్య‌క్షుడు కోడి ర‌మేష్(BJP District Vice President Kodi Ramesh) ఆరోపించారు. బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో రోడ్డు వెడ‌ల్పుకు వ్య‌తిరేకంగా వ్యాపార వ‌ర్గాలు…