రూ. 10 కోట్ల ధాన్యం బకాయిలు… రోడ్డెక్కిన రైతులు…
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించారు... కానీ ఇప్పటికీ కష్టార్జితానికి ప్రతిఫలం అందలేదు. కోట్ల రూపాయల బకాయిల కోసం రైతులు రోడ్డెక్కారు. వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగడమే కాకుండా ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసి దహనం చేశారు. ఈ…