సింగరేణి జీఎంపై చర్యలు తీసుకోండి
Singareni:మందమర్రి ఏరియా జీఎంపై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ACP, మందమర్రి పోలీసు స్టేషను లో ఫిర్యాధు చేశారు. వివరాల్లోకి వెళితే AITUC బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి చాగం మల్లేష్ శుక్రవారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం వెళ్లారు.…