మీనాక్షి నటరాజన్ పాదయాత్ర
Meenakshi Natarajan: తెలంగాణ AICC ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల పర్యటలను చేయనున్నారు. అయితే, ఆమె ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రల తన పర్యటనలకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం…