మూడు నెలల్లో తేల్చండి..
Supreme Court: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది.…