బోనమెత్తిన మంత్రి
Minister Vivek: ఆషాఢమాసం బోనాల సందర్భంగా బొక్కలగుట్టలోని గాంధారి మైసమ్మ ఆలయంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసమ్మ తల్లికి బోనం సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమం, శాంతి, సమృద్ధిగా ఉండాలని…