భారత్ ఘన విజయం
Ind Beats WI in Ahmedabad Test:అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. ఇన్నింగ్స్,140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 448/5 వద్ద తన…