కమిషనరేట్ లో ఆయుధ పూజ
విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, అధికారులు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన ఆయుధ పూజ, వాహన పూజ…