ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
MRPS: బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల కోసం కృషి చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘతన ఎమ్మార్పీఎస్‌కు దక్కుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ తెలిపారు.…