సింగరేణి లాభాల వాటా ఇలా చెల్లిస్తారు..
Singareni:సింగరేణి కార్మికులకు 34% లాభాల వాటాను ఎలా కేటాయించేది సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది. సింగరేణి కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.802.40 కోట్లు ప్రత్యేక ప్రోత్సాహకంగా కేటాయించిన విషయం తెలిసిందే.. ఇందులో…