మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల
Rythu Bharosa in Telangana : మూడు ఎకరాల వరకు రైతుభరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు (మంగళవారం) రూ.1551.89 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశామని ప్రకటించింది. 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లో ఎకరానికి…