ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇంచార్జి మంత్రులు

Incharge Ministers:తెలంగాణలోని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. అయితే కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదిలాబాద్ — జూపల్లి కృష్ణారావు
మెదక్ — గడ్డం వివేక్
నిజామాబాద్ — సీతక్క
నల్గొండ — అడ్లూరి లక్ష్మణ్
ఖమ్మం — వాకిటి శ్రీహరి
కరీంనగర్ — తుమ్మల నాగేశ్వరరావు
మహబూబ్ నగర్ — దామోదర రాజనర్సింహ
రంగారెడ్డి — దుద్దిళ్ల శ్రీధర్ బాబు
వరంగల్ — పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ — పొన్నం ప్రభాకర్