కర్రలు… కారంపొడి… అటవీ శాఖ అధికారులపై దాడి
కర్రలు.. కారంపొడితో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండల గ్రామాలకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ లో పాలగోరీల ప్రాంతంలో గుడిసెలు…