రైతుల కోసం రాజీ పడం
PM Modi:"రైతుల హక్కుల విషయంలో ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేద"ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని…