పదో తరగతి జవాబు పత్రాల మాయం
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో పదవ తరగతి జవాబు పత్రాల మాయం అయిన ఘటన కలకలం రేపింది. ఉట్నూర్ లో పరీక్ష రాయటానికి 1011 విద్యార్థులకు అధికారులు 5 సెంటర్లు ఏర్పాటు చేశారు.సోమవారం రాసిన పరీక్షకు సంబందించిన జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించారు.…