రేపు సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ
సింగరేణి(Singareni) సంస్థలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం”(Dial Your CMD Program) నిర్వహించనున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సీఎండీ ఎన్.…