ప్రభుత్వ జూనియర్ కళాశాలల రికార్డు..
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం…