తగ్గేదేలే..
ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు, అనిశ్చితి కొనసాగుతోంది. అయినా... ఈ అంశాలేవీ భారత ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావం చేయడం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ ధృడంగా ముందుకు సాగుతుందని ప్రపంచబ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం.…