ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. 278 మంది బాలలు సురక్షితం
Operation Muskaan:ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతమైంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, వదిలివేసిన పిల్లలను గుర్తించి రక్షించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో వందలాది మంది బాలబాలికలను గుర్తించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్…