బీహార్‌లో దూసుకుపోతున్న ఎన్డీఏ
Bihar Election Result:బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపుతోనే హవా మొదలు పెట్టిన ఎన్డీఏ, అనంతరం ఈవీఎంల లెక్కింపు తర్వాత మరింత వేగంగా దూసుకెళ్లింది. తాజా గణాంకాల…