మావోయిస్టుల కుట్ర భగ్నం.. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం..

Maoist conspiracy foiled.. Huge quantity of explosives seized:ఛ‌త్తీస్‌ఘ‌డ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టుల కుట్రను భగ్నం చేశాయి. పామెడ్ ప్రాంతంలోని కౌరగుట్ట అడవుల్లో కోబ్రా 208 బెటాలియన్ ఇటీలి కాలంలో ముమ్మరంగా మావోయిస్టుల…

పోలీసుల‌కే వార్నింగ్ ఇచ్చిన I BOMMA

I BOMMA:మీరు మాపై ఫోక‌స్ చేస్తే.. మేము మీపై ఫోక‌స్ చేస్తామంటూ ఆన్‌లైన్ పైర‌సీ వెబ్ సైట్ I BOMMA ఏకంగా పోలీసుల‌కు, సినిమా రంగానికి వార్నింగ్ ఇచ్చింది. ఈ మేర‌కు హైద‌రాబాద్ పోలీసుల‌కు ఒక లేఖ విడుద‌ల చేసింది. 'మ‌మ్మ‌ల్ని చేత‌నైతే…

అమెరికా ష‌ట్‌డౌన్

America shutdown:అనుకున్న‌ట్టుగా అయ్యింది.. అగ్ర‌రాజ్యం అమెరికా ష‌ట్‌డౌన్ ప్ర‌క‌టించింది. ఏడు సంవత్సరాల విరామం తర్వాత 2025 అక్టోబర్ 1న (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30) అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్తోంది. ఈ పరిణామానికి కారణం, ప్రభుత్వ…

పోటాపోటీగా కొన‌సాగుతున్న స‌ద్దుల బ‌తుక‌మ్మ

Saddula Bathukamma:బ‌తుక‌మ్మ అంటే సంబురం... బ‌తుక‌మ్మ అంటే ఆటాపాటా... కానీ, ఓ ఊర్లో మాత్రం రెండు వ‌ర్గాల మ‌ధ్య పోటీగా మారింది.. దీంతో 24 గంట‌లుగా స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి... కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్…

అరుణాచ‌లంలో ఆంధ్రా యువ‌తిపై పోలీసుల అత్యాచారం

త‌మిళ‌నాడులోని అరుణాచ‌లంలో దారుణ‌ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువ‌తికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మి…

ఆ చెత్త తొలగించెది ఎవరు…?

మాదారంలో సింగరేణి ఆసుపత్రి లైన్ లో విపరీతమైన చెత్త పేరుకుపోయింది. దాదాపు పది రోజులు అవుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. సింగరేణి పార్కులో కొద్ది రోజుల కిందట కోనోకార్పస్ చెట్లను కొట్టేశారు. పార్క్ చుట్టూ ఉన్న చెట్లను కొట్టేశారు. ఇంత…

తెలంగాణ‌కు అమృత్‌భార‌త్ రైలు..

Amrit Bharat Express train:సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించే లక్ష్యంతో మోదీ ప్ర‌భుత్వం ప్రారంభించిన అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express train) రైలు తెలంగాణ‌లో ప‌రుగులు పెట్ట‌నుంది.…

బ‌తుక‌మ్మ ఆడి వ‌చ్చేలోపు…

బ‌తుక‌మ్మ కోసం వెళ్లి ఆడి వ‌చ్చే లోపే ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ న‌గ‌ర్ పట్టణంలోని ఎస్పీఎం ఓల్డ్ కాలనీ క్వాటర్ నెంబర్ D-111లో సింగాని ల‌క్ష్మ‌య్య దంపతులు ఉంటున్నారు. కుటుంబ స‌భ్యులు ఇంటికి తాళం వేసి బతకమ్మ…

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల లెక్క‌.. ఇక్క‌డ కూడా అయితే ఎట్ల‌…?

Telangana Local Body Elections: ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తాం... గెలుస్తాం.. మ‌రి ఎన్నిక‌ల విష‌యంలో కోర్టు ఏం నిర్ణ‌యం తీసుకుంటుంది..? ఒక‌వేళ అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటే స‌రే.. మ‌రి, మ‌హారాష్ట్ర లెక్క‌న ఎన్నిక‌లే ర‌ద్దు చేస్తే మ‌న ప‌రిస్థితి…

ఇంటి ముందు పందుల‌తో నిర‌స‌న‌..

Protest with pigs in front of the house:న‌కిలీ భూమి ప‌త్రాలు చూపించి నిరుపేదలైన అమాయకుల వద్ద రూ. 45 లక్షలు దండుకొని మోసం వ్య‌క్తుల‌కు బాధితులు త‌గిన రీతిలో బుద్ధి చెప్పారు. పందుల‌ను ఇంట్లోకి తోలి ఇంటి ముంద‌ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.…