భర్తను చంపిన మూడో భార్య..

The third wife who killed her husband:ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను అత‌ని మూడో భార్య హ‌త్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఓ వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. శవాన్ని మూటగట్టి బావిలో పడేయగా, మరుసటి రోజు అది రెండో భార్య…

గ్ర‌హ‌ణం ఎఫెక్ట్‌… ఆల‌యాల మూసివేత‌

Eclipse effect... closure of temples:చంద్రగ్రహణం కారణంగా ఇవాళ (ఆదివారం) తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌లోని పలు ఆలయాలను మూసివేశారు. తిరిగి రేపు (సోమవారం) దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆయా ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని…

పాల‌స్తీనా జెండాల‌తో ముస్లిం యువ‌కుల ర్యాలీ

మిలాద్ ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం యువ‌కులు నిర్వహించిన ర్యాలీలో క‌ల‌క‌లం చోటు చేసుకుంది. కాకినాడ భానుగడి జంక్షన్ లో కొంద‌రు పాల‌స్తీనా జాతీయ జెండాల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. ర్యాలీలో పాల్గొన్న కొన్ని కార్లపై పాలస్తీనా జాతీయ జెండాలను…

వినాయ‌క నిమ‌జ్జ‌నంలో డీసీపీ

బెల్లంప‌ల్లి పోలీస్ హెడ్‌క్వార్ట‌ర్స్‌లో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌నం ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించారు. అంత‌కుముందు వినాయ‌క విగ్ర‌హానికి మంచిర్యాల‌ డీసీపీ ఎగ్గిడి భాస్క‌ర్‌, బెల్లంప‌ల్లి ఏసీపీ ర‌వికుమార్, హెడ్ క్వార్ట‌ర్స్ అడ్మిన్ సంప‌త్…

సాధార‌ణ వ్య‌క్తిలా జ‌నం వ‌ద్ద‌కు సీఎం

Revanth Reddy:ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యుడిలా వచ్చి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో…

వెళ్లిరా మా తండ్రి… మ‌ళ్లీ రా…

Khairatabad Ganesh Nimajjanam: ఖైర‌తాబాద్ గ‌ణేషుడి నిమ‌జ్జ‌నం ల‌క్ష‌లాది భ‌క్తుల కోలాహ‌లం మ‌ధ్య నిర్విఘ్నంగా కొన‌సాగింది. నిమ‌జ్జ‌నం కోసం అర్ధ‌రాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. ముందుగా ఖైరతాబాద్​ గణేషుడి వద్ద దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ…

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

Balapur Laddu 2025 Price: రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే ఠక్కున గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికే ఈ లడ్డూ.. ఈసారి కూడా రికార్డు ధర పలికింది. ఇవాళ ఉదయాన్నే చివరి పూజలు…

రూ. 2.31 కోట్ల ల‌డ్డూ

Ganesh Laddu :వినాయ‌క చవితి ఉత్సవాల్లో ల‌డ్డూ వేలం అంటే భ‌క్తులు వేలంలో పాల్గొన‌డానికి ఎంతో ఉత్సాహం చూపుతారు. లడ్డూ వేలానికి (Ganesh Laddu) ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. గణనాథుని చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న ఆ మహా ప్రసాదాన్ని సొంతం…

బాహుబ‌లి బాలుడు

5.2 kg Baby Boy Born: ఓ శిశువు ఏకంగా 5.2 కిలోల బ‌రువుతో పుట్టి అంద‌రినీ నోరెళ్ల‌బెట్టేలా చేశాడు. వాస్త‌వానికి అప్పుడే పుట్టిన పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. అయితే, ఈ బాహుబ‌లి బుడ్డోడు ఏకంగా 5.2 కిలోల రికార్డు బ‌రువుతో…

ద‌మ్ముంటే సీబీసీఐడీ విచార‌ణ చేయించాలి

Former MLA Nadipelli Diwakar Rao challenges:వ‌డ్ల కొనుగోళ్ల విష‌యంలో రూ. 700 కోట్ల మేర గోల్‌మాల్ జ‌రిగింద‌ని, సీబీసీఐడీ విచారణ జ‌రిపిస్తా అన్నారు...? ఆ వ్య‌వహారం ఏమైందంటూ మాజీ ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు. ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్…