సౌదీ బస్సు ప్రమాదం: రెండు కుటుంబాలు బలి
Saudi Arabia bus accidentసౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది మృత్యువాత పడిన ఘటన తెలిసిందే. ఈ భయంకరమైన ప్రమాదంలో రెండు కుటుంబాలు బలయ్యాయి. ఈ ఘటనలో ఒక కుటుంబం నుంచి ఎనిమిది మంది మరణించగా, మరో కుటుంబం నుంచి ఏడుగురు…